వివాహవ్యవస్థపై కుజదోషప్రాధాన్యము

కు అనగా భూమి అనగా పుట్టినవాడు కుజుడు. భూపుత్రుడు. కుజునికి మరోపేరు అంగారకుడు. రుద్రుని స్వేదబిందువు. మంగళవారం నాడు సర్వ మంగళుడగు జన్మించినవాడు అగ్ని తేజో సంపన్నుడు . చతుర్బుజుడు, రక్తవర్ణ శరీరం మేషవాహనం . సూర్యుని ( రవి) కి మిత్రుడు. నవగ్రహాలలో త్రుతీయ స్థానం అలంకరించినవాడు.మేష , వ్రుశ్చిక  రాశులకు అధిపతి . మకరం ఉన్న రాశి .

 

కుజుడు వైరాగ్యము  పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ  ఉంటాయి . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నాకుజుడు వైరాగ్యము పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ  ఉంటాయి . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నాకుజుడు వైరాగ్యము పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ ఉంటాయి  . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నామని తెలియును .కుజుడు పురుష గ్రహం . మేషాధిపం మేషానికి సప్తమభావం తుల , తులా రాశి అధిపతి శుక్రుడు. కళత్రకారకుడు . అలానే వ్రుషభం ,మేషాది కుటుంబ స్థానం .ద్వితీయాధిపతి శుక్రుడు . శుక్రుడు స్త్రీ గ్రహం .ఆ గ్రుహిణికి వ్రుషభానికి సప్తమభావం వ్రుశ్చికం. అధిపతి కుజుడు .పురుషులకు శుక్రుడు కళత్రకారకుడు .స్త్రీలకు కళత్రకారకుడు కుజుడు. కుజ,శుక్రులు లేకుండా వివాహము జరుగదు. వీరిద్దరు కలిస్తేనె సంసారం . సంతానం కుజునిలోని కామధిక్యతను అదుపులో ఉంచగలిగినవాడు గురువు ఒక్కడే .గురు ద్రుష్టితో సమస్యలు తీరగలవు .     

              

కనుక కుజ, శుక్రుల, గురు, అన్యోన్యత అవుసరం. ఈ మూడు గ్రహాల అనుగ్రహంవలన దాంపత్య సౌక్యం, సంతాన సౌక్యం లభిస్తాయి. వధూవరుల జాతకాలలో 2.4,7,8,12 స్థానాలలో కుజ స్థితి దోషంగా పగణింపబడినది . ఈ దోషంవలన స్త్రీలయొక్క భర్త్ర భావానికి , పురుషుల కళత్ర భావానికి పీడకలిగిస్తుంది . కుజదోషం కలవారికి దోషం లేనివారితో వివాహం కుదిరిస్తే కాపురంలో తగాదాలు , కలహాలు అధికంగా ఉండటమే  కాకుండా వైధవ్య దోషంకూడ ప్రాప్తిస్తుంది . వధూవరుల జాతకాలు రెండింటిలో దోషం సమతుల్యంగా ఉంటే వివాహం చేయవచ్చు . లగ్నంతోపాటు చంద్ర , శుక్ర రాశుల నుండి ఈ దోషం ను విశ్లేషించాలి . కుజునికి శత్రువులైన బుధ , శుక్ర రాహు దశలలో కుజ భుక్తి వచ్చినప్పుడు కుజ దోష ఫలం ప్రస్పుటంగా బయటపడుతుంది .

 

పరిహారములు: కుజదోషం ఉన్నవారు వివాహం అయినా కాకపోయినా కొన్ని పరిహారాలు ఆచరిస్తే జీవనగమనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశము కలదు .హనుమంతుడు ,కుజుడు వీరిద్దరు శివాంశతో జన్మించినవారు . హనుమత్ కవచాన్నికాని  ,హనుమత్ భుజంగ స్తోత్రాన్ని గాని పారాయణ చేస్తే ఫలితం లభిస్తుంది .

 

మీ లేదా మీకు తెలిసిన వారి వివాహ ప్రతిపాదనలొ ఏమైన దోషాలు ఉన్నాయెమో ఇక్కడ చూసుకొండి.

 

Check Marriage Compatibility

Facebook Comments