నవమ భావం, రాహుకేతువుల ప్రభావం

By | Astrology, Horoscope

నవమ భావాన్ని భాగ్యభావము అని అంటారు.దశమ భావంలో ఉండే విజయంకాని ,అపజయంకాని దశమభావానికి వ్యయమైన నవమం మీద ఆధరపడి ఉంటుంది . నవమం పూర్వ పుణ్యానికి నమ్మకానికి  జ్ఞానానికి స్థానం. ఉన్నత విద్య ఏవిషయంగురించి యైనా శాస్త్రీయమైన పరిజ్ఞానం .పరిశోధనలు ,ఆత్మలతో సంభాషణ దూరద్రుష్టి తదితర విషయాలు అన్ని ఈభవం నుండి పరిశీలింపబడతాయి . నూతన విషయాలు ఆవిష్కరణ, గుర్తించిన వాటిని పదిమందికి తెలియచేయటం కూడ ఈ భావం నుండి పరిశీలించవచ్చు .

 

రాహు,కేతువులు (Rahu and Ketu)

రాహుకేతువులు గ్రహాలు కావు . ఇవి రెండు గణిత పూర్వకంగా గణింపబడ్డ  సున్నితమైన బిందువులు . (ఛాయాగ్రహాలు) ఇతర గ్రహాల వలె వీటికి గ్రహ పదార్ధాలుకాని , ఆకర్షణ శక్తిగాని లేవు.       

ఇవి రెండు బలమైన ఫలితాలను ఇవ్వడం అత్యంత ఆశ్చర్యకర విషయము. ప్రతి వ్యక్తికి రాహు, కేతు దశ అంతర్ధశలలో కలిగే వివిధ అనుభవాలు తెలుస్తూఉంటాయి. రాహువు మన పూర్వ జన్మల కర్మ ఫలాన్ని అనుసరించి మనకు ఈజన్మలో మన కుటుంబాన్ని మనకు భౌతిక మానసిక బాధలను , ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు . ఏది ఎల ఎప్పుడు జరగాలో నిర్ణయించేది కాలము . వ్యక్తి పుట్టిన సమయాన్ని అనుసరించి నక్షత్రపాదాన్ని అనుసరించి వింశోత్తరి దశ మొదలు అవుతుంది.  వివిధ గ్రహాలు దశ అంతర్ దశలలో శుభమైనా అశుభమైనా ఆయా ఫలితాలను ఇస్తాయి. ప్రతి మానవుడు ఒక జన్మలో తన కర్మ ఫలం ప్రకారం చేయవలసిన పనులన్ని చేసిన తరువాత మరణించినా , ఆ మరణం కేవలం వ్యక్తి శరీరానికే గాని అతని ఆత్మకు కాదు . ఆత్మకు చావులేదు . రాశి చక్రంలో రాహుకేతువులు సర్పానికి సంకేతాలు . అంటె ఇవి మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలాల ఆధారంగా మనం ఈజన్మలో అనుభవింపవలసిన శుభ, అశుభ కర్మలను నిర్ధెశించె గ్రహాలు .

 

రాహుకేతువులు ఏరాశిలో , రాశి చక్రంలో ఉంటాయో ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలను ఇస్తాయి.  అవి ఏ భావల్లో ఉన్నయో ఆ భావఫలితాలను ఇస్తాయి. ఇవి ఇతర గ్రహాల కన్నాబలమైన ఫలితాలు ఇస్తాయి . రాహువు పితా మహులను సూచిస్తాడు . ఆకస్మిక ప్రమాదాలు ,  చెడు సలహాలు పాటించడం , కోర్టు వ్యవహారాలలో ఇరుక్కోవడం ,  ఎలక్ట్రికల్ వస్తువుల వలన నష్టాలు , విషవాయువు కాలుష్యాల వలన ప్రమాదాలు తండ్రితో  సత్ సంబంధాలు లేకపోవడం , రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ,  శుక్రునితో కలిస్తే చర్మసౌందర్యం తగ్గిపోవడం ఎన్నోజరుగుతాయి . కేతువు మాతా మహులను తెలుపుతాడు.  ఆకస్మిక సంఘటనలు,  అనుకోని అడ్డంకులు రావడం ,అనాచార పరత్వం , సంప్రదాయాలను ధిక్కరించడం, మోసపోవడం,  ఇతరమతస్తులవలన కష్టాలు , ఊపిరితిత్తులలో బాధలు కలిగిస్తాడు. శుభస్థానాలలో , శుభగ్రహాలతో కలిసి ఉంటె అధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు దైవభక్తి పెరుగుతుంది . రాహువు మంచి స్థానాలలో ఉంటె మంచి ఉన్నత స్థితికి వ్యక్తి చేరుకుంటాడు.

వివాహవ్యవస్థపై కుజదోషప్రాధాన్యము

By | Astrology

కు అనగా భూమి అనగా పుట్టినవాడు కుజుడు. భూపుత్రుడు. కుజునికి మరోపేరు అంగారకుడు. రుద్రుని స్వేదబిందువు. మంగళవారం నాడు సర్వ మంగళుడగు జన్మించినవాడు అగ్ని తేజో సంపన్నుడు . చతుర్బుజుడు, రక్తవర్ణ శరీరం మేషవాహనం . సూర్యుని ( రవి) కి మిత్రుడు. నవగ్రహాలలో త్రుతీయ స్థానం అలంకరించినవాడు.మేష , వ్రుశ్చిక  రాశులకు అధిపతి . మకరం ఉన్న రాశి .

 

కుజుడు వైరాగ్యము  పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ  ఉంటాయి . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నాకుజుడు వైరాగ్యము పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ  ఉంటాయి . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నాకుజుడు వైరాగ్యము పొంది శివుని గురించి తపస్సు చేయగా శివుడు దర్శనమిచ్చి నాయనా చక్కగా వివాహము చేసుకొని నీతల్లికి సంతోషము కలిగించు అని వరమివ్వగా అంగారకుడు అంగీకరించక వివాహప్రసక్తి వద్దని తనకు వైరాగ్యమే శరనమని పలికినాడు . అందువలననే కుజుని వలన వివాహాలు ఆలస్యం కావటం , దంపతులు మధ్య తగాదాలు రావటం జరుగుతూ ఉంటాయి  . కుజదోషం పట్టినదనగ అగ్ని అంగారక , ఆదిత్య శక్తులు మూడు చేరి గ్రుహలక్ష్మిని వేధిస్తున్నామని తెలియును .కుజుడు పురుష గ్రహం . మేషాధిపం మేషానికి సప్తమభావం తుల , తులా రాశి అధిపతి శుక్రుడు. కళత్రకారకుడు . అలానే వ్రుషభం ,మేషాది కుటుంబ స్థానం .ద్వితీయాధిపతి శుక్రుడు . శుక్రుడు స్త్రీ గ్రహం .ఆ గ్రుహిణికి వ్రుషభానికి సప్తమభావం వ్రుశ్చికం. అధిపతి కుజుడు .పురుషులకు శుక్రుడు కళత్రకారకుడు .స్త్రీలకు కళత్రకారకుడు కుజుడు. కుజ,శుక్రులు లేకుండా వివాహము జరుగదు. వీరిద్దరు కలిస్తేనె సంసారం . సంతానం కుజునిలోని కామధిక్యతను అదుపులో ఉంచగలిగినవాడు గురువు ఒక్కడే .గురు ద్రుష్టితో సమస్యలు తీరగలవు .     

              

కనుక కుజ, శుక్రుల, గురు, అన్యోన్యత అవుసరం. ఈ మూడు గ్రహాల అనుగ్రహంవలన దాంపత్య సౌక్యం, సంతాన సౌక్యం లభిస్తాయి. వధూవరుల జాతకాలలో 2.4,7,8,12 స్థానాలలో కుజ స్థితి దోషంగా పగణింపబడినది . ఈ దోషంవలన స్త్రీలయొక్క భర్త్ర భావానికి , పురుషుల కళత్ర భావానికి పీడకలిగిస్తుంది . కుజదోషం కలవారికి దోషం లేనివారితో వివాహం కుదిరిస్తే కాపురంలో తగాదాలు , కలహాలు అధికంగా ఉండటమే  కాకుండా వైధవ్య దోషంకూడ ప్రాప్తిస్తుంది . వధూవరుల జాతకాలు రెండింటిలో దోషం సమతుల్యంగా ఉంటే వివాహం చేయవచ్చు . లగ్నంతోపాటు చంద్ర , శుక్ర రాశుల నుండి ఈ దోషం ను విశ్లేషించాలి . కుజునికి శత్రువులైన బుధ , శుక్ర రాహు దశలలో కుజ భుక్తి వచ్చినప్పుడు కుజ దోష ఫలం ప్రస్పుటంగా బయటపడుతుంది .

 

పరిహారములు: కుజదోషం ఉన్నవారు వివాహం అయినా కాకపోయినా కొన్ని పరిహారాలు ఆచరిస్తే జీవనగమనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశము కలదు .హనుమంతుడు ,కుజుడు వీరిద్దరు శివాంశతో జన్మించినవారు . హనుమత్ కవచాన్నికాని  ,హనుమత్ భుజంగ స్తోత్రాన్ని గాని పారాయణ చేస్తే ఫలితం లభిస్తుంది .

 

మీ లేదా మీకు తెలిసిన వారి వివాహ ప్రతిపాదనలొ ఏమైన దోషాలు ఉన్నాయెమో ఇక్కడ చూసుకొండి.

 

Check Marriage Compatibility

కళత్ర దోషం, ప్రేమ మరియు కులాంతర వివాహము

By | Astrology

ఒక  వ్యక్తికి  జీవితంలో వివాహము చాలా ముఖ్యమైన శుభకార్యము.

ఆ శుభకార్యము ఎల్లప్పుడు జీవితమంతా ఆనందమయంగా సుఖసంతోషాలతో మంచిసంతానముతో జీవించాలని కోరుకుంటారు. వ్యక్తి జాతకంలో  వివాహమునకు సంబంధించి ( కలత్రదోషాలు) లేకుండ ఉంటె ఆ వ్యక్తికి వివాహ విషయాలలో ఇబ్బందులు ఉండవు. ఇరువురి జాతకాలలో కలత్రదోషాలు లేకుండా ఉండాలి.

 

కళత్రదోషాలు:   కళత్రదోషం అంటె జాతకచక్రంలో సప్తమభావం వేదసప్తమాధిపతి బలహీనపడుట వలన ఎర్పడేదోషాలు, వివాహం ఆలస్యం, వివాహం జరిగే అవకాశము లేకపోవుట విడిపోవుటద్వారా, ద్వితీయవివాహం, వివాహేతరసంబంధాలు వివాహభాగస్వామిని కోల్పొవుట ,వివాహసౌఖ్యంలేకపోవుట మొదలయిన విషయాలను కళత్రదోషాలు అంటారు. జాతకచక్రంలో కొన్నిపాపగ్రహాల సంబంధం సప్తమానికి లేదా సప్తమభావానికి ఉంటె సప్తమభావం బలహీనపడుతుంది.       

 

వివాహ ఆలస్యం . వివాహము జరుగకపోవుట :

లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలసి లేదా విడివిడిగా  6,8,12 స్థానాలలో ఉంటె వివాహం జరుగదు. లేదా ఆలస్యం. లగ్నం నుండి లేదా చంద్రుని నుండి సప్తమస్థానాన్ని బలమైన పాపగ్రహాలు చూస్తున్న వివాహంజరుగదు. శుక్రుడు ఉన్న రాజ్యాధిపతి నీచలో ఉన్న లేదా 6,8,12 స్థానాలలో ఉన్నా వివాహం అనుమానం. శుక్రచంద్రులు కలసి సప్తమస్థానాలో ఉంటె వివాహం జరుగదు లేదా ఆలస్యం. చంద్రుడు మరియు గురువు సప్తమంలో ఉంటె ఆలస్యం. స్త్రీలకు సప్తమంలో గురువు, పురుషులకు సప్తమంలో ఉంటె కలత్రదోషం. లగ్నంలో రవి ,సప్తమంలో శని లేదా సప్తమంలో రవి,లగ్నంలో శని ఉంటె వివాహము అనుమానమే. సప్తమాధిపతి బలంగ ఉంటె తప్ప వివాహం జరుగదు. వివాహసౌఖ్యం మరియు పరస్పరలైంగిక సామర్ద్యాలను శుక్రుని నుండి పరిశీలించాలి. శుక్రునినుండి 12వ స్థానాన్ని పరిశీలించి వారి యొక్క లైంగిక సామర్హ్యం మరియు సుఖాన్ని పరిశీలించాలి. సప్తమాధిపతి పంచమంలో లేదా లాభంలో ఉన్నా ,లాభాధిపతి సప్తమంలో ఉన్నా బహు వివాహలు జరుగుతాయి.సప్తమాధిపతి ద్వితీయంలో , ద్వితీయాధిపతి సప్తమంలో ఉంటె ద్వితీయ వివాహం.                   

 

పంచమాధిపతి  సప్తమంలో సప్తమాధిపతి  పంచమంలో ఉంటె వ్యక్తి తన జీవితభాగస్వామిని చాలాఇష్టపడి చేసుకుంటాడు.పంచమాధిపతి ,మరియు శుక్రుడు బలంగా ఉంటె వ్యక్తి ప్రేమలోపడతాడు .పైన చెప్పిన కలయికవలన కలత్రదోషం ఏర్పడుతుంది .అందువలన ఇద్దరి జాతకాలలో పైన చెప్పిన దోషాలు లేకుండా పరిశీలించి వివాహ నిర్ణయం చెయ్యాలి .సప్తమం ,సప్తమాధిపతులుపై లగ్నం లేదా చంద్రుని నుండి పరిశీలించినప్పుడు గురు ద్రుష్టి ఉంటె వివాహం సాంప్రదాయ పద్దతిలో తల్లితండ్రులు నిర్ణయించిన వివాహము సరియైన  సమయంలో జరుగుతుంది.

 

         వివాహ కారకుడైన చంద్రుడు,  శుక్రుడు,సప్తమాధిపతి ఉన్న గ్రహాలతోరాహువు ,కేతువు సంబంధం ఉన్నా కులాంతర వివాహం జరిగే అవకాశము  కలదు .

 

మీ లేదా మీకు తెలిసిన వారి వివాహ ప్రతిపాదనలొ ఏమైన దోషాలు ఉన్నాయెమో ఇక్కడ చూసుకొండి.

 

Check Marriage Compatibility

Importance of Match Making

By | Astrology, Horoscope

‘Vivaha’ or Marriage is one of the 16 Samskaras or religious conducts/rites. Samskaras are the different crucial turning points in a person’s life; hence they are respected and celebrated.

Hindu scriptures consider marriage as a very holy union determined even before birth. Hence match-making assumes a great significance to understand the physical, mental, intellectual and behavioral compatibility of the potential couple. Marriage Matchmaking has now assumed a greater significance with the changing socio-economic conditions and radical modifications in the status and role of women in family life. Besides comparing the educational, cultural and professional backgrounds, the prospective bride/groom and their parents are also interested in assuring whether their married life will be happy, harmonious and fruitful too.

In AskAstroGuru match making report, you are given a comprehensive match making analysis by considering

 

 

 

 

ashtakoot-milan

Ashtakoot Matching in Match Making report

By | Astrology, Horoscope

What is Ashtakoot Matching

Guna Milan is not to be mixed up with Match Making; it is actually a part of the Kundli Milan. In North India, a very traditional, yet simple method of Guna matching is followed which is called the ‘Ashtakoota Milan’. It literally means the ‘Matching of Eight Qualities or Aspects’. ‘Ashta’ means Eight and ‘Koota’ means ‘aspect’. These eight aspects or kootas are allotted a certain numeric value depending upon their significance or role in deciding different aspects of a couple’s compatibility.

The eight Gunas are Varna, Vashya, Tara, Yoni, Graha Maitri, Gana, Bhakoota and Nadi.

The ‘Ashtakoota’ Method of Matching: Ashtakoota matching means the matching of 8 criteria – each of which is based on the Moon signs and the Natal Moon Nakshatras.

The eight Kootas or Aspects of Ashtakoota are as follows:

Varna – This represents the spiritual compatibility of the boy and the girl. It exhibits the ego level and personalities of both.

Vashya – This measures mutual attraction and the degree to which the partners shall be able to influence each other.

Tara – Tara or Dina Koota indicates the wellbeing and longevity of the prospective couple.

Yoni – Yoni Koota measures the intimacy levels, sexual compatibility and mutual love of the prospective couple. It matches the sensuous nature and characteristics of both.

Graha Maitri – This reflects the mental compatibility, affection and natural friendship between the partners. It denotes how inimical the boy and the girl are to each other.

Gana indicates the mutual behaviors, mental compatibility and temperaments of the prospective bride and groom.

Bhakut – This represents emotional compatibility of the couple.

Nadi – This shows the impact upon progeny and child-birth issues.

In Our match making report, we include Ashtakoot points between the prospect couple as below:

Manglik dosha and it’s importance in match making report

By | Astrology, Horoscope

In the boy or the girls horoscope when Mars,Sun,Saturn,Rahu Or Ketu is in ascendant, fourth house, seventh house, eighth house or twelth house then it is called Manglik dosh. Manglik dosh is considered stronger when Mars is placed in the ascendant than when Mars is conjoined with Moon in ascendant. If according to the Shastras the Manglik dosh of both the boy and the girl is getting cancelled then they are guaranteed a happily married life.

On the other hand, if this Manglik dosh is not cancelled then they are likely to face unnecessary problems and hurdles in life. So one must begin his/her married life after getting their horoscopes thoroughly matched. After getting the Manglik dosh properly cancelled the native shall be bestowed with a peaceful and wealthy life.

 

Manglik Dosha Effect

 

When Mars is situated in the 1st house:

The 1st house represents the house of spouse. Thus it normally affects the married life leading to unnecessary conflicts. It might also lead to physical assault and violence. Due to such unacceptable behavior such a person might suffer from tension, distress, separation or even divorce.

 

When Mars is situated in the 2nd house:

A person’s family life is affected. It also creates obstacles in the married life and the professional life.

 

When Mars is situated in the 4th house:

This will have adverse effects at the professional front. Such a person will switch jobs and also will not be successful professionally. Financial trouble will keep lurking.

 

When Mars is situated in the 7th house:

Such a person has too much of energy and will be ill-tempered resulting in not being able to maintain cordial relationship with family members. Also this person will be very dominating and dictating over his or her partner and s/he might also have many partners.

 

When Mars is in the 8th house:

Such a person will be lazy and will not be able to maintain a rapport with his or her elders and thus will lose paternal property.

 

When Mars is situated in the 12th house:

Manglik individuals will have enemies. S/he will also suffer from mental problems and financial losses.